చేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష – కంట్రోల్ రూమ్ ఏర్పాటు
– మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...
