నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్, వరంగల్, చేవెళ్లలలో ఎన్నికల ప్రచారం
నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్, వరంగల్, చేవెళ్లలలో ఎన్నికల ప్రచారం హైదరాబాద్ :-లోక్‌సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇవాళ కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోకసభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు.అనంతరం సాయంత్రం 4 గంటలకు...
