సినిమా అభివృద్ధికి సంపూర్ణ సహకారం:రేవంత్ రెడ్డి
జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ హైదరాబాద్ నగరాన్ని నిలుపాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతను అందిస్తామని తెలిపారు. 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ...
