“నేడు రిజర్వేషన్ డే”
“నేడు రిజర్వేషన్ డే”1906 జూలై 26 న మూలనివాసీ(SC,ST,0BC) ప్రజలకు తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించిన ఛత్రపతి సాహూ మహారాజ్…1894 లో చత్రపతి సాహూ మహరాజ్ గారు మహారాష్ట్ర లోని కోల్హాపూర్ సంస్థాన పాలనాధికారాలను స్వీకరించాడు.చత్రపతి శివాజీ వారసుడుగా గద్దెనెక్కిన సాహూ మహారాజ్ గారు నిజానికి జాతీయోద్యమం, బ్రాహ్మణ...
