బుద్ధ వందనం

౹౹నమోతస్స భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స౹౹ జీవన్ముక్తుడు పరిపూర్ణ జ్ఞోనోదయడైన భగవాన్ బుద్ధునికి నేను అభివాదన(వందనం లేదా నమస్సులు) చేస్తున్నాను. భగవతో అనగా భగవాన్ అని అర్థం.బుద్ధునికి గల బిరుదు భగవాన్.భగవాన్ పదానికి అయ్యా, సర్, గౌరవనీయులు అని అర్థం చెప్పుకోవచ్చును.బుద్ధ దేవుడు దొడ్డ గుణములు గల మహామానవీయుడు...