యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్
Image Source| Wikipedia నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు యూజీ ఆయుష్(ఆయుర్వేదం, యోగా మరియు నేచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి) వైద్య కోర్సులలో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్,...
