తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త: డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త: డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ : బీయస్పీ – బీఆరెస్ ల కూటమి చర్చలపై నిన్న ఏర్పడిన సందిగ్దానికి బీయస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు కొద్ది సేపటి క్రితమే తెరదించారు. ప్రస్తుతం బీఆరెస్ పార్టీ దేశంలో...
