వట్టే జానయ్య యాదవ్ కు అండగా రాష్ట్ర బీసీ మహిళ విభాగం

ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంహెచ్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ కుటుంబానికి రాష్ట్ర బీసీ మహిళా విభాగం అండగా నిలుస్తుందని బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ దీపిక బిల్లా, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జ్యోతి యాదవ్, బీసీ మహిళా సంఘం వైస్ ప్రెసిడెంట్ మంజుల గౌడ్ అన్నారు....