బీఎస్పీలో చేరిన బద్దం బోజారెడ్డి

ముధోల్ లో బీజేపీ పార్టీకి భారీ షాక్ నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత బద్దం బోజారెడ్డి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో హైదరాబాదులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. బైంసా మండలంలోని బిజ్జుర్...