ఉప్పరపల్లి పాఠశాలలో సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం

సమాచార హక్కు చట్టం వార్షికోత్సవాల్లో భాగంగా ఉప్పరపల్లి పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు జ్ఞానతెలంగాణ,చిన్నారావు పేట : వరంగల్ జిల్లా,చెన్నారావుపేట మండలం, ఉప్పరపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సహ చట్టం వార్షికోత్సవాలను సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.సమాచార హక్కు...