అటల్ బిహారీ వాజపేయి సేవలు మరువలేనివి

జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి:భారతరత్న, పద్మ విభూషణ్, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి గారి 7వ వర్ధంతి పురస్కరించుకొని శంకరపల్లి ప్రధాన కూడలి ఇంద్రారెడ్డి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొలన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ...