ఆసియా క్రీడల్లో మనకు మరో పసిడి.

ఆసియా క్రీడల్లో మనకు మరో పసిడి. ఆసియా క్రీడల్లో 2023 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం సరబ్‌జోత్ సింగ్ శివ నర్వాల్ అర్జున్ సింగ్ చీమా మొత్తం 1734 స్కోరు సాధించి స్వర్ణం గెలుచుకున్నారు. వారి అద్భుతమైన ఆటతీరుతో కేవలం...