అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి
బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ చిన్నగూడూరు:-అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలుచేసి వారి సమస్యలను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ చిన్నగూడూరు మండలకేంద్రంలో అంగన్వాడీ కార్మికుల సమ్మె...