అంగన్ వాడి టీచర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలి….
కాంగ్రెస్ పార్టీ తాలూకా కో ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ… జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిఐటియు అధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యోగుల నిరవధిక ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తాలూకా కో ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ మద్దతు తెలిపారు.....