మీ ఫోనుకు ఎమర్జెన్సీ అలర్ట్ మెస్సేజ్ వచ్చిందా…?
కంగారు పడకండి ..దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మందికి మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది… ఇది ఎందుకు వచ్చిందో తెలియక అందరూ గందరగోళానికి గురయ్యారు… అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట… కానీ అందులో భయపడాల్సేందేమీ లేదు… ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా ఈ...
