వాహనదారులకు అలెర్ట్..
వాహనదారులకు అలెర్ట్.. ఫాస్టాగ్ ఈకేవైసీ కి నేడే ఆఖరు రోజు వాహనదారులకు ఫాస్టాగ్ కేవైసీ పూర్తిచేసేందుకు గడువు 29 నేటితో ముగియనుంది.గడువు లోగా కేవైసీ పూర్తికాని ఫాస్టాగ్ లను డియాక్టివేట్ చేయనున్నట్లు NHAI ఇది వరకే స్పష్టం చేసింది. మరో సారి గడువును పొడిగించే పెంచే అవకాశం...
