రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న శంకర్పల్లి డిప్యూటీ ఎమ్మార్వో?
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్పల్లి మండలంలో ప్రభుత్వ వ్యవహారాలు ఇప్పుడు తీవ్రమైన వివాదానికి దారి తీస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, సమానత్వం, బాధ్యత అనే ప్రాథమిక విలువలు అమలు కావాల్సిన చోట, అవే విలువలు పక్కనపెట్టి సమాచారాన్ని కొందరి చేతుల్లోనే కేంద్రీకరించే ధోరణి కొనసాగుతోందనే ఆరోపణలు బలంగా...
