డిసెంబర్‌ 7న అసెంబ్లీ ఎన్నికలు!

తాత్కాలిక షెడ్యూల్‌ నవంబర్‌ 12న షెడ్యూల్‌ ప్రకటన, నామినేషన్ల స్వీకరణ షురూ డిసెంబర్‌ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి తాత్కాలిక షెడ్యూల్‌ రూపొందించిన సీఈఓ కార్యాలయం దీని ఆధారంగా శాసనసభ ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు అటుఇటుగా ఇవే తేదీలతో వాస్తవ షెడ్యూల్‌ ఉండే అవకాశం హైదరాబాద్‌:...