ధమ్మ మార్గంలో ధన్యుడైన ఉపాలి
ధమ్మ మార్గంలో ధన్యుడైన ఉపాలి శాక్య వంశానికి చెందిన యువరాజులు,అనిరుద్ధుడు, భిద్ధయుడు, ఆనందుడు, కింబిళుడు మరియు దేవదత్తుడు ,వీళ్లు ఐదుగురు బుద్ధుని శిష్యరికం స్వీకరించదలచి వారి ఆస్ధాన క్షురకుడైన ” ఉపాలి” ని వెంటబెట్టుకొని అడవుల వెంట బయలుదేరారు. రాజ్య సరిహద్ధు దాటిన తరువాత, తమ వద్ద...
