రేపే TET ఫలితాలు

Image Source| India TV News
ఈ నెల 15 వ తేదీన లక్షలాదిగా రాసిన టెట్ పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.
పేపర్-1,పేపర్-2 పరీక్షా రాసిన అభ్యర్థులు వారి భవితవ్యాన్ని చేసుకోనున్నారు.
ఎప్పుడు కష్టంగా ఉండే పేపర్-1 చాల సులభంగా రావడం విశేషం చాల మంది ఉతీర్ణత పెరుగుతుంది అన్న ఆశ భావం తో ఉన్నారు.
ఇక రెండవ పేపర్ దృష్టికి వస్తే చాల కష్టంగా ప్రశ్నలు వొచ్చాయి.ఇందులో ఉతీర్ణత కొంత తగ్గొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
