జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగాపట్లోళ్ళ నాగిరెడ్డి

జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడి గా పట్లోళ్ళ నాగిరెడ్డి

జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా సునీల్


జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ డిసెంబర్ 06:తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగా
పట్లోళ్ళ నాగిరెడ్డి మరియు మండల అధ్యక్షుడిగా సునీల్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా పట్లోళ్ళ నాగిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లో నియోజకవర్గంలోని అన్ని మండలాల యూత్ కాంగ్రెస్ యువకులు తనకి పూర్తి మద్దతు ఇచ్చి తనని నియోజకవర్గ అధ్యక్షుడిగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.తనకి బాధ్యతలు అందించినందుకు రాష్ట్రస్థాయి మరియు జిల్లా నియోజకవర్గ మండల పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నియమ నిబంధనాలకు కట్టుబడి అంకిత భావంతో పనిచేస్తానని అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళుతానని కాంగ్రెస్ పార్టీ బలోపేతనానికి కోసం తన వంతు కృషి చేస్తానని పట్లోళ్ళ నాగిరెడ్డి తెలిపారు

    — Sanjeeva,Zaheerabad

    You may also like...

    Translate »