యువతి ఆత్మహత్య

జ్ఞాన తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి నవంబర్ 21 :
ఆరోగ్య సమస్యలు మరియు పెళ్లి కావడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుంటి నిరోషా తండ్రి వెంకటయ్య వయసు 32 సంవత్సరాలు అన్నయ్య నరేష్ తో పాటు కలిసి పద్మనగర్ ఫేజ్ 2 అద్దెకు ఉంటున్నారని యువతి హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉద్యోగం చేసేదని తెలిపారు కొంతకాలంగా అరోగ్య సమస్యలు ఉండడం మరియు పెళ్లి కాకపోవడం వల్ల నా స్థాపన చెంది జీవితంపై విరక్తితో తేదీ 20 11 2025 నాడు సుమారు సాయంత్రం 6:30 గంటలకు తాను నివాసం ఉంటున్న ఇంటిలోనే తన తెలుపు రంగు సున్నితో అన్న ఇంట్లో లేని సమయంలో ఉరివేసుకొని చనిపోయినదని తన తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుకున్నట్లు పెట్ బషీరాబాద్ సిఐ విజయవర్ధన్ తెలిపారు
