కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కి నివాళులు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కి నివాళులు


జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి,డిసెంబర్ 06:ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రపంచ మేధావి సమసమాజ స్వాప్నికుడు,దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించు కుంటూ ఎల్లారెడ్డి గూడెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్బంగా ఎల్లారెడ్డి గూడెం మాజీ ఉప సర్పంచ్ వడ్డె భూపాల్ రెడ్డి. మరియు ఎల్లేందుల లింగస్వామి (కిట్టు)ఆధ్వర్యంలో అంబేద్కర్ గొప్పతనాన్ని చాటి చెప్పారు, ఈ కార్యక్రమం నల్లగొండ జిల్లా సత్యశోదక్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు దండు శంకర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రెగట్టే సతీష్ గౌడ్. బి ఎస్పీ నాయకులు మేడి వాసుదేవ్. దిలీప్. మేడి అశోక్. యువజన సంఘం అధ్యక్షుడు దాసారపు శేఖర్, రెగట్టే శ్రీనివాస్ రెడ్డి. వడ్డె శ్రీనివాస్ రెడ్డి, సరా మల్లేష్,ఎల్లేందుల నవీన్ మేడి శంకర్. కత్తుల దాసు.గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

–Shanker,Nalgonda

You may also like...

Translate »