తెలంగాణలో 21 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు.

తెలంగాణలో 21 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు.
హైదరాబాద్ జనవరి 04:సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో 21 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.మంగళవారం 19 మందిని బదిలీ చేశారు మరిన్ని బదిలీలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు సీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ అవినాష్ మహంతి తన మార్కు పనితీరు ప్రదర్శిస్తున్నారు.