పాత పెన్షన్ వెంటనే అమలు చేయాలి

టి అర్ టి ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్
భారత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 2004 కంటే ముందు అప్పోయింట్ అయినా ప్రతి ఉద్యోగి కి పాత పెన్షన్ వర్తింప చేయాలనీ పేర్కొనడం జరిగింది మరియు వన్ నేషన్ వన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ రాష్టము లో కూడా 2004 కంటే ముందు అప్పోయింట్మెంట్ ఐన ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలి 2003 డి యస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయాలి అంతే కాదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాన్ఫెస్టో హామీ ప్రకారం అందరి ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలనీ టీ అర్ టీ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ మరియు ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ ఒక ప్రకటనలో తెలియచేసారు