మద్దివారిగూడెం నుండి డాక్య తండా రాకపోకల బందు

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,ప్రతినిధి, అక్టోబర్ 29:

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం డాక్య తండా నుండి మద్దివారిగూడెం పోయే మార్గం మధ్యలో చెరువు కలుగు పడడంతో మద్దివారిగూడెం కి దామద్దివారిగూడెం కి డాక్య తండా కు రాకపోకల నిలిచిపోయాయికే తండాకి రాకపోకల నిలిచిపోయాయి వల్ల నిత్యవసర సరుకుల కోసం మద్దివారిగూడెం రావాల్సిన తండవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ వర్షం ఇదే రకంగా మరికొన్ని గంటలు కొనసాగితే మరింత ఇబ్బందులకు గురవుతాం అని తండవాసులు అంటున్నారు.

You may also like...

Translate »