శంషాబాద్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితమ్మ ను కలిసిన తెరాస నాయకులు

శంషాబాద్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితమ్మ ను కలిసిన తెరాస నాయకులు
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 28,పురపాలక పరిధి లో శనివారం మహేశ్వరం నియోజక వర్గ మాజీ మంత్రి ,ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి నీ శంషాబాద్ తెరాస మర్యాద పూర్వకంగా కలిశారు.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం శంషాబాద్ పురపాలక పరిధి లో శనివారం పట్టణం లో జరిగిన కార్యక్రమం లో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నీ శంషాబాద్ పట్టణానికి చెందిన తెరాస నాయకులు సలివేంద్రి వెంకట్ రెడ్డి,చిన్న గండు రాజేందర్,మంచర్ల మోహన్ రావు మర్యాద పూర్వకంగా కలిసి శుభ కాంక్షలు తెలిపారు.