ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ కమిటీ తరపున

  • డాక్టర్ వేణుధర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు

జ్ఞాన తెలంగాణ కొండమల్లేపల్లి జనవరి 17

కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామ ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ కమిటీ సభ్యులు ఈరోజు మన టిపిసిసి సభ్యులు, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి ని తన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. యువత క్రీడల్లో ప్రోత్సహించడానికి క్రికెట్ కిట్ గ్రౌండ్లో ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయమని యూత్ సభ్యులు అందరం కలిసి కోరడం జరిగింది… మనందరి కోరిక మేరకు వెంటనే స్పందించి అతి తక్కువ సమయంలో క్రికెట్ కిట్ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ కమిటీ తరపున డాక్టర్ వేణుధర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము…
అలాగే మనందరి కోసము మనం అడిగిన వెంటనే కాదనకుండా వాలీబాల్ కిట్ ఇప్పిస్తానని ముందుకు వచ్చిన ఉప సర్పంచ్ దాసరి బాలకృష్ణ ను కమిటీ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము…

You may also like...

Translate »