భువనగిరి పార్లమెంట్ అభివృద్ది బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తొ సాధ్యం.

భువనగిరి పార్లమెంట్ అభివృద్ది బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తొ సాధ్యం.

  • పడమటి జగన్మోహన్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 18.

వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలో భువనగిరి బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కొరకై ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ జగన్మోహన్ రెడ్డి హాజరైనారు ఈ సందర్బంగా మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు ఒక్కొక్కటిగా వివరించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బూర నర్సయ్య గౌడ్ ని భారీ మెజారిటీతో గెలిపించగలరని వారిని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు సీఎన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రాచకొండ కృష్ణ , మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ , మండల ఉపాధ్యక్షులు సంతోష్ , భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు మందడి రంజిత్ రెడ్డి , ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకటేష్ , టేకుల సోమరం గ్రామ బూత్ అధ్యక్షులు పాటి వెంకట్ రెడ్డి , నవీన్ రెడ్డి, రామకృష్ణ , అంబరీష్ , భాను ప్రకాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

You may also like...

Translate »