బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం

యాదాద్రి భువనగిరి జిల్లాబీబీనగర్ మండల కేంద్రంలోని పాత వరంగల్ రోడ్ లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డిప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

You may also like...

Translate »