నాచినపల్లి గ్రామంలో ఘనంగా దసరా ఉత్సవాలు

నాచినపల్లి గ్రామంలో ఘనంగా దసరా ఉత్సవాలు

జమ్మి ఆకు తెంపుతూ చిన్నారులు దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతులతో మరియు పాడిబండలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు… ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా దసరా పండుగ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు

You may also like...

Translate »