వరంగల్ జిల్లాలో పూలే విగ్రహం ధ్వంసం చేయడం హేయమైన చర్య

  • మానవతా వాది మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే
  • పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
  • ధ్వంసం అయినా చోటో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలి
  • సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య డిమాండ్

జ్ఞానతెలంగాణ,వరంగల్:
వరంగల్ ఉర్సు కరీమాబాద్ దర్గా ప్రాంతం ఆటో స్టాండ్ వద్ద మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ధ్వంసం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రతీక ప్రకటనలో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య మాట్లాడుతూ పూలే అంటే ఒక వ్యక్తి కాదని నోరులేని దళిత బహుజన బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన అన్నారు.ఆయన అంటరానితనం,కుల వివక్ష నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు.స్త్రీ విద్య కోసం …

You may also like...

Translate »