మేఘన్న అభయస్తం భరోసా మృతుడి కుటుంబానికి అర్థిక సాయం

జ్ఞాన తెలంగాణ,వనపర్తి జిల్లా ప్రతినిధి :


శ్రీరాంగపురం మండల పరిధిలోని కంబాలాపురం గ్రామంలో నిన్న ఉదయం వడ్ల వెంకటయ్య అనారోగ్యంతో చనిపోతారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ గారు శ్రీరంగపురం మండలాం నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారికి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ గారు రూ.5,000 /- రూపాయలు మృతుడి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటయ్య,కృష్ణయ్య,వెంకటయ్య,నాగేష్,భాస్కర్,ఉదయ్,వెంకటయ్య,మేకల రాజ్ కుమార్ మృతుడి కుటుంబానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.

You may also like...

Translate »