మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన 59వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు: చల్లా కృష్ణ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు రామ సహాయం రఘురామరెడ్డి గార్లను కలిసిన 59వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లా కృష్ణ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మొక్కను అందించారు కాంగ్రెస్ పార్టీ ప్రతి బడుగు బలహీన వర్గాలకు ప్రజల పక్షాన అండగా ఉంటదని ఈ సంవత్సరంలో ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు వాడ వాడ గూడ పల్లె పల్లె ప్రతి ఇంటికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ కలలు కన్నా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని మీరందరూ ఊర్లో ఉండే ప్రజలకు ప్రతి ఒక్క ఆడబిడ్డ అక్క చెల్లె అన్న తమ్ములకు హామీలు ఇవ్వండి అని అన్నారు ఈ కార్యక్రమంలో 59వ డివిజన్ సీనియర్ నాయకులు చల్లా కృష్ణ జల్లి ఉపేందర్ శ్రీను నాగరాజు రెడ్డి మద్దెల ప్రణయ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »