ఖిల్లా ఘనపూర్ మండలానికి నూతనంగా విచ్చేసిన మండల డిప్యూటీ తాసిల్దార్ గా నంద కిషోర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి,శాలువాతో సన్మానించిన కాంగ్రెస్ యువ నాయకుడు ఆగారం ప్రకాష్.నూతన డిప్యూటీ తాసిల్దార్ నందకిషోర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ విధులకు ఎలాంటి ఆటంకం లేకుండా విధులకు ప్రతి ఒక్కరూ సహకరించగలరని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు అగారం ప్రకాష్, రవి నాయక్,గిరి, అక్యారి వెంకటేష్ పాల్గొన్నారు.