ప్రధానోపాధ్యాయులు రాములు సార్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

నవాబ్ పేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు


రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు సార్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని MEO నవాబ్ పేట్ శ్రీ అబ్దుల్ రెహమాన్ గారు ,కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీ మల్లేశం గారు , నవాబ్ పేట్ మండలం TS UTF ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్ గారు , జిల్లా కార్యదర్శి వెంకటయ్య గారు , శశిధర్ గారు , శివ కుమార్ గారు , మల్లేశం గారు , క్రిష్ణయ్య గారు, అనిల్ గారు, రమాదేవి గారు, ఇశ్రాత్ సుల్తానా గారు, రాజ్యావర్ధన్ రెడ్డి గారు, చంద్రయ్య గారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సoఘాల పిలుపు మేరకు Mandal Prumary Schools H.M’s, Teachers, ZPHS నవాబ్ పేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

You may also like...

Translate »