డెంటల్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే

డెంటల్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే


జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07:

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్ ను గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు, అనంతరం ఆసుపత్రి నిర్వాహకులు చింతా ప్రభాకర్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని నిర్వాహకులకు సూచించారు.

You may also like...

Translate »