నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న నాయకులు

నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న నాయకులు
జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి //కొండాపూర్ //డిసెంబర్ 14:
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ అజీ పటేల్ మోమిన్ పెట్ లో తననూతన గృహప్రవేశ వేడుకలను ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా విచ్చేసిన సంగారెడ్డి సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డిసంగారెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ఎల్లకొండ ప్రభు, మండల ఎంపీటీసీ నర్సింహా రెడ్డి , సదశివాపేట మాజీ మున్సిపాలు చైర్మన్ సత్యనారాయణ సైదాపూర్ మాజీ సర్పంచ్ రామ గౌడ్ ని శాలువా పూలదండతో ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమంలో సైదాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ పర్వేజ్, ఎజా షరీఫ్,మంగళవారం ప్రవీణ్, తలారి శ్రీనివాస్, జాటోత్ శంకర్, నేనవత్ మోతి లాల్, మేగవత్ చరణ్, పూర్య నాయక్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

— పల్గటి శ్యామ్ ప్రసాద్,కొండాపూర్ మండల్ రిపోర్టర్