జియో కంపెనీ 9 వ వార్షికోత్సవం

జ్ఞాన తెలంగాణ నారాయణఖేడ్ ప్రతినిధి ప్రశాంత్:
జియో కంపెనీ స్థాపించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెడ్ సి యం
కిరణ్ కుమార్ మాట్లాడుతూ పదవ సంవత్సరం లో అడుగుపెడుతున్న తరుణంలో జియో కస్టమర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటివరకు 50 సి ఆర్ పైచిలుకు ప్రజలకు జీవో అందుబాటులోకి రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో జెడ్ సి యం కిరణ్ కుమార్ సార్ యం ఎస్ ల్ హుస్సేన్ సార్ జె పి ఎం గోపాల్ సార్ జహీరాబాద్ జియో మేనేజర్ సూర్య ప్రకాష్ రెడ్డి రాజు శివ శంకర్ ఎస్ ఎల్ పి ప్రశాంత్ రాజ్ శంకరంపేట్ తదితరులు పాల్గొన్నారు.
