బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలుకాంగ్రెస్ జిల్లా మహిళా పార్టీ అధ్యక్షురాలు భవాని నరసింహాచారి

జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్, ప్రతినిధి, సెప్టెంబర్ 7:మాజీ ఎంపీటీసీ దాము బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.శంకరంపేట్(ఆ) పట్టణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరియు నారాయణఖే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక మోసం చేస్తుందని అలాగే స్థానికంగా ఎంపీ మరియు ఎమ్మెల్యే నియోజకవర్గనీ అభివృద్ధి చేస్తామని చెప్పి పదవులు పొంది అభివృద్ధి చేయకా పోగా మహిళలను అవమానిస్తున్నారని భావించి.ఈ నారాయణఖేడ్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారితోనే అభివృద్ధి చెందుతుందని.నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.చేరిన వారిలో హరి కిషన్, యాదగిరి, స్వరూప, రేఖ, విట్టల్, రోషి రెడ్డి, మల్లన్న, వీరితోపాటు వీరి అనుచరులు సుమారు100 మంది మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారిని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ వైస్ ఎంపీపీ రమేష్, కల్హేర్ మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సురేష్ గౌడ్, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు యాదుల,pacs చైర్మన్ సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు సుభాష్, pacs వైస్ చైర్మన్ కోణం అంజయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దత్తు, మాజీ ఎంపీటీసీలు యాకూబ్, వెంకటేశం, మాజీ సర్పంచులు శంకరయ్య, శంకర్ గౌడ్, రవీందర్, అశోక్, ప్రకాష్, సుభాష్ నాయక్, నవీన్ గౌడ్, రాములు నాయక్, విట్టల్ గౌడ్, నరసింహులు సెట్, మాజీ ఉపసర్పంచ్ అంజయ్య, మాణిక్ రెడ్డి,pacs డైరెక్టర్లు విజయ్, అశోక్, రాజా గౌడ్, నీలకంటి విట్టల్, సాయిలు, రామ్ రెడ్డి, భూమ్ రెడ్డి,రామ్ రెడ్డి, సాయి గోండ, చంద్రకాంత్ రావు పటేల్,సంగమేశ్,నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

You may also like...

Translate »