ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న చిన్న చెల్మెడ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న చిన్న చెల్మెడ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్
మునిపల్లి జ్ఞానతెలంగాణ ప్రతినిధి సెప్టెంబర్ 14:
మునిపల్లి మండల చిన్న చెల్మెడ గ్రామంలో పాఠశాలలో గత కొన్ని రోజులుగా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ గారికి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ రోజు అందోల్ నియోజకవర్గం లో ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఘనంగా సన్మానించారు శ్రీనివాస్ మాట్లాడుతూ నా సేవలను గుర్తించి నన్ను ఎంపిక చేసినందుకు ఉన్నత అధికారులు ధన్యవాదాలు చెప్పారు అదేవిధంగా విద్యార్థుల అభివృద్ధికి మరింత కృషి చేసే బాధ్యత పెరిగిందన్నారు.. ఈ కార్యక్రమంలో పాఠశాలలకు సంబంధించిన వివిధ ఉపాధ్యాయులు పాల్గొన్నారు