జిల్లా స్థాయి ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన కార్పాకుల కృష్ణవేణి రవికుమార్ ను సన్మానించిన శంకర్‌పల్లి మహిళలు

జిల్లా స్థాయి ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన కార్పాకుల కృష్ణవేణి రవికుమార్ ను సన్మానించిన శంకర్‌పల్లి మహిళలు

శంకర్‌పల్లి, సెప్టెంబర్ 14: శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అసిస్టెంట్ క్యాటగిరిలో జిల్లా ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ గా పట్టణానికి చెందిన కార్పాకుల కృష్ణవేణి రవికుమార్ ఎంపికైంది. శనివారం పట్టణానికి చెందిన మహిళలు కృష్ణవేణిని శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణానికి చెందిన కృష్ణవేణికి జిల్లా ఉత్తమ అవార్డు రావడం ఎంతో గర్వ కారణం అని మహిళలు కొనియాడారు.

You may also like...

Translate »