కేటీఆర్, కవితను, కలుసుకున్న విజయకుమార్

కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ విజయకుమార్


జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, షాద్నగర్ ప్రతినిధి జనవరి 04:

హైదరాబాద్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ మరియు తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవితని మర్యాద పూర్వకంగా కలిసి హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి శాలువాతో సన్మానం చేసి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగిందని బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్, తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జి విజయ్ కుమార్ తెలిపారు.

You may also like...

Translate »