రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా వాసుదేవ్ కన్నా

రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా వాసుదేవ్ కన్నా


రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన వాసుదేవ్ కన్నా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాసుదేవ్ కన్నా మాట్లాడుతూ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు పని చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు సహకాయించిన రాష్ట్ర, జిల్లా, మండల, మున్సిపల్ నాయకులకు వాసుదేవ్ కన్నా కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...

Translate »