రవీంద్ర భారతిలో రాజేందర్ రెడ్డి కి సన్మానం

రవీంద్ర భారతిలో రాజేందర్ రెడ్డి కి సన్మానం


చేవెళ్ల, నవాపేట్ నవంబర్, 28

తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తెలంగాణ కవుల సంఘం, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్, ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాదులో డా,జనువాడ రామస్వామి, రచించిన చిలుకూరు సుందరేశ్వర శతకం, పుస్తక ఆవిష్కరణ లో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో దాతాపూర్ కు చెందిన పోలీస్ రాజేందర్ రెడ్డి, అమ్మ పైన కవిత గానం చేసినందుకు గాను, ముఖ్య అతిథి డాక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు, అనుముల ప్రభాకరా చారి, వెంకట నారాయణ, చేతుల మీదుగా సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.రాజేందర్ మాట్లాడుతూ..తెలుగు భాష గొప్పతనం, మన తెలుగు బాషాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »