తిరుపతి తొక్కిసలాట బాధాకరం

తిరుపతి తొక్కిసలాట బాధాకరం
జ్ఞాన తెలంగాణ, నందిగామ, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 09:పవిత్రమైన దేవస్థానం తిరుపతి లో వైకుంఠ స్వామి దర్శనం టోకెన్స్ కోసం క్యూలో భక్తుల రద్దీ లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం,, మృతుల కుటుంబాలకు యువ సత్తా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఇలాంటి నిర్లక్ష్యపు సంఘటనలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, మృతుల కుటుంబాలను ఏపి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి గాయపడిన బాధితులకు సరైన వైద్యం అందించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యువ సత్తా లక్ష్మణ్ కుమార్ షాద్ నగర్
