పసికందు మృతదేహం లభ్యం

పసికందు మృతదేహం లభ్యం


షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్ పల్లి శివారులో గల చాక్లెట్ కంపెనీ ఎదురు రోడ్డులో మృతి చెందిన మగ శిశువు మృతదేహం లభ్యమయ్యింది. మృత దేహాన్ని రోడ్డుపైకి కుక్కలు తీసుకురాగా అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి కుక్కలను వెళ్ళగొట్టారు. పుట్టగానే చనిపోవడంతో రోడ్డు పక్కన పొదల్లో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

You may also like...

Translate »