ఢిల్లీలో కమలాన్ని వికసించిన ప్రజలకు శంకర్‌పల్లి బిజెపి నేతల ధన్యవాదాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలాన్ని వికసించిన ప్రజలకు శంకర్‌పల్లి మండల పార్టీ బిజెపి ఉపాధ్యక్షుడు బండమీది వెంకటేష్, సీనియర్ నాయకుడు భవాని నందు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు శనివారం మండల కేంద్రంలో మాట్లాడుతూ 27ఏళ్ల తర్వాత హస్తినలో అవినీతి సామ్రాజ్యం కూలింది అని చెప్పారు. మార్పు కోసమే ఢిల్లీ ప్రజలు బీజేపీని ఆదరించారని తెలియజేశారు.