జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నతంగేడి పల్లి విద్యార్థులు

జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నతంగేడి పల్లి విద్యార్థులు


జ్ఞానతెలంగాణ,చేవెళ్ల :

జన విజ్ఞాన వేదిక వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగడపల్లి నుండి విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్ యందు పాల్గొనడం జరిగింది ఈ టాలెంట్ టెస్ట్ లో బహుమతి పొందిన విద్యార్థులకు వికారాబాద్ జిల్లా జడ్జి గారు గౌరవనీయులు శ్రీమతి శీతల్ గారు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తంగడపల్లి ప్రధాన ఉపాధ్యాయులు నల్లోళ్ల గోపాల్ అలాగే తంగడపల్లి తెలుగు పండితులు రామచందర్ పాల్గొన్నారు.

You may also like...

Translate »