మహాలింగాపురం లో 17 లక్షలకు రెండు లడ్డులను కైవసం చేసుకున్న పోతుగంటి మల్లారెడ్డి.

మహాలింగాపురం లో 17 లక్షలకు రెండు లడ్డులను కైవసం చేసుకున్న పోతుగంటి మల్లారెడ్డి.

శ్రీ వివేకానంద యూత్ వారు నిర్వహించిన లడ్డు 9 లక్షలకు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ యూత్ ఆధ్వర్యంలో మరో లడ్డు 8 లక్షలకు కైవసం చేసుకున్నారు. పోటా పోటీగా సాగిన వేలం పాటలలో పాల్గొన్న పోతుగంటి మల్లారెడ్డి గారు మొత్తం 17లక్షలకు రెండు లడ్డులను కైవసం చేసుకున్నారు. మల్లారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసారు.అలాగే గణపతి ఆశీస్సులు అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు..

You may also like...

Translate »